‘ఛల్‌ మోహన్‌ రంగ’ సెకండ్‌ లిరికల్ సాంగ్ రిలీజ్ | Nithin Chal Mohan Ranga Second Single | Sakshi
Sakshi News home page

‘ఛల్‌ మోహన్‌ రంగ’ సెకండ్‌ లిరికల్ సాంగ్ రిలీజ్

Mar 3 2018 11:19 AM | Updated on Mar 22 2024 11:23 AM

యంగ్ హీరో నితిన్‌ 25వ సినిమాగా తెరకెక్కుతున్న రొమాటింక్ ఎంటర్‌టైనర్‌ ఛల్‌ మోహన్‌ రంగ. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement