టీడీపీపై దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ | Nandi Awards are not taken..distributed | Sakshi
Sakshi News home page

టీడీపీపై దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్

Mar 21 2018 2:27 PM | Updated on Mar 22 2024 10:49 AM

నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే(చంద్రబాబు నాయుడు)కదా అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులనుద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement