అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్‌ని కొత్త సంవత్సరం కానుకగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నీకు సూర్యా అంటే సోల్జర్ కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్, ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావు రా.. చచ్చిపోతా కానీ ఇక్కడ కాదు బార్డర్‌కి వెళ్లి చచ్చిపోతా’ లాంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. సైనికుడాగా అల్లు అర్జున్ నటన అందరిని ఆకట్టుకుంటుంది.
Jan 1 2018 5:40 PM | Updated on Mar 20 2024 12:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement