యూ ట్యూబ్‌ ట్రెండ్‌లో ‘విజేత’ ట్రైలర్‌ | Sakshi
Sakshi News home page

యూ ట్యూబ్‌ ట్రెండ్‌లో ‘విజేత’ ట్రైలర్‌

Published Mon, Jun 25 2018 7:27 PM

చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అ​య్యారు. మెగాస్టార్‌ చిరంజీవీ సూపర్‌ హిట్‌ మూవీ ‘విజేత’ను టైటిల్‌గా పెట్టుకుని వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుగతూ ఉన్నాయి. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్‌లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు విజేత టీమ్‌.