ఇస్మార్ట్ సినిమాలపై ఓ లుక్కేద్దాం
వేసవి సెలవులు పూర్తయిన తరువాత జూలై నెలలో పెద్దగా సినిమాల సందడి కనిపించదు. కానీ ఈ ఏడాది మాత్రం జూలై నెలలోనూ టాలీవుడ్ వెండితెర కళకళలాడింది. చిన్న సినిమాలు వరుసగా రిలీజ్ కావటంతో ప్రతీ వారం థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. జులై నెలలో దాదాపు 15 చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ప్రేక్షకులను అలరించిన సినిమాలేంటి? బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు