సినిమా ఆర్టిస్టులను అవమానించడం తగదని, వారిపై ఇష్టమున్నట్లు నోరు పారేసుకుంటున్నారని టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ ఫైనలిస్ట్ హరితేజ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ వీడియోలో వివరిస్తూ ఏడ్చేశారు.
May 18 2018 4:43 PM | Updated on Mar 21 2024 5:19 PM