దీపిక ‘ఛాపాక్‌’ ఆన్‌లొకేషన్‌ వీడియో లీక్ | Deepika Padukone Chhapaak Scene Leaked | Sakshi
Sakshi News home page

దీపిక ‘ఛాపాక్‌’ ఆన్‌లొకేషన్‌ వీడియో లీక్

Apr 10 2019 11:46 AM | Updated on Mar 22 2024 11:32 AM

భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. టాప్‌స్టార్లు నటించే సినిమాలు ఆన్‌ లొకేషన్‌ ఫోటోలు, వీడియోలు ఏదో ఒక రకంగా సోషల్‌ మీడియాలో లీక్‌ అవుతున్నాయి. తాజాగా మరో భారీ చిత్రం లీకువీరుల బారిన పడింది. దీపిక పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement