తెలుగులో ఫట్‌...హిందీలో హిట్‌! | Dear Comrade Create Sensation In Hindi | Sakshi
Sakshi News home page

తెలుగులో ఫట్‌...హిందీలో హిట్‌!

Jan 21 2020 1:27 PM | Updated on Jan 21 2020 1:29 PM

విజయ్‌ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. గీతాగోవిందంతో సైలెంట్ అబ్బాయిలా, అర్జున్‌ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయిన ఈ హీరో ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. అయితే విజయ్‌ నటించి తెలుగులో ఘోరంగా విఫలమైన ఆ సినిమా హిందీలో దూసుకుపోతుంది. అదేంటే తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement