లైంగిక దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక కమిటీ | The Committee for the Prevention of Sexual Assault in Tollywood | Sakshi
Sakshi News home page

లైంగిక దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక కమిటీ

May 3 2018 7:11 AM | Updated on Mar 20 2024 3:19 PM

టాలీవుడ్‌ లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంతో దుమారం రేగడంతో మహిళా రక్షణకు సినీ పరిశ్రమ నడుం బిగించింది. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలుగు సినిమా డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కమిటీ తుది రూపుదిద్దుకోవాలంటే కొన్ని న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉందని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement