శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్‌! | BiggBoss visits Actor Sivabalaji house! | Sakshi
Sakshi News home page

Oct 14 2017 2:12 PM | Updated on Mar 20 2024 12:00 PM

తెలుగు బుల్లితెరపై సరికొత్త రియాల్టీ షో బిగ్‌బాస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యహరించిన ఈషో 70 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. మొత్తం 14 మందితో మొదలైన తొలిసీజన్‌ విజేతగా హీరో శివబాలాజీ నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement