నేటి ఎలిమినేషన్‌ వరుణ్‌ చేతుల మీదుగా | Bigg Boss 3 Telugu: Today Elimination on Varun tej | Sakshi
Sakshi News home page

నేటి ఎలిమినేషన్‌ వరుణ్‌ చేతుల మీదుగా

Sep 22 2019 4:38 PM | Updated on Sep 22 2019 4:38 PM

నేటి ఎలిమినేషన్‌ వరుణ్‌ అలియాస్‌ గద్దలకొండ గణేష్‌ చేతుల మీదుగా జరనున్నట్లు తెలుస్తోంది. మర్చిపోతానని ఓ చీటి రాసుకుని వచ్చాడంటా? మరి ఆ చీటిలో ఏ పేరు ఉందో హౌస్‌మేట్స్‌కు తెలియకపోయినా.. బయటున్న ప్రేక్షకులకు మాత్రం తెలుసు. ఇప్పటికే హిమజ ఎలిమినేట్‌ అయిపోయిందంటూ.. వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎలిమినేట్‌ అయిన హిమజ హౌస్‌మేట్స్‌ గురించి ఏం చెబుతుందో చూడాలి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement