బిగ్‌బాస్ : రవిపై ట్రోలింగ్.. అది నిజం కాదు
మంచోడు అనే ట్యాగ్‌లైన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో నెట్టుకొస్తున్న రవికృష్ణ.. ప్రస్తుతం వేరే గ్రూపుతో ఉంటున్నాడు. మొదట్లో వరుణ్-వితికా-రాహుల్-పునర్నవిలతో కలిసి ఉన్న రవి.. రానురానూ గ్యాప్ ఇస్తూ.. ప్రస్తుతం శ్రీముఖి గ్రూప్‌కి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే శివజ్యోతి ఇంకాస్త ఎక్కువగా ఉంటూ హిమజతో కూడా మంచిగానే ఉంటున్నాడు. కానీ వరుణ్ బ్యాచ్‌తో దూరంగా ఉంటూ వస్తున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు