‘క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదలడమే’ | Sakshi
Sakshi News home page

‘క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదలడమే’

Published Sat, Apr 28 2018 12:00 PM

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు

Advertisement