‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’

‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు.‘రాములో..రాములా నన్ను ఆగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్‌ సంగీతం అందించగా అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట కూడా అభిమానులను ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top