‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో డిటెక్టివ్‌ తరహా కథలు వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఆ జానర్‌ సినిమాలంటే చంటబ్బాయి, డిటెక్టివ్‌ నారథ లాంటి సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇటీవల కాలంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన డిటెక్టివ్‌ ఒక్కటే ఈ జానర్‌లో తెరకెక్కిన సినిమా. అందుకే నవీన్‌ పొలిశెట్టి హీరోగా పరిచయం అవుతూ రూపొందిన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్‌లు కూడా మంచి రెస్పాన్స్‌ రావటంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఏజెంట్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలన్న మిషన్‌లో సక్సెస్‌ అయ్యాడా..? సాయి శ్రీనివాస ఆత్రేయగా నవీన్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top