ప్రమాదంలో వాట్సాప్‌ యూజర్లు | Whatsapp Users chat activity can be tracked | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో వాట్సాప్‌ యూజర్లు

Apr 3 2018 9:56 AM | Updated on Mar 21 2024 7:48 PM

మెసేజింగ్‌ మాధ్యమంగా ఎక్కువగా పాపులర్‌ అయిన వాట్సాప్‌ యూజర్లు ప్రమాదంలో పడబోతున్నారు. వాట్సాప్‌ యూజర్లను టార్గెట్‌ చేసిన ఒక కొత్త యాప్‌, యూజర్లు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తుంది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement