కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు షాక్ మీదషాక్‌లు తగులుతున్నాయి. రెగ్యులేటరీ నిబంధనలను పాటించలేదనే ఆరోపణలతో స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్ఎస్ఇ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసాయి. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థలు నేడు (డిసెంబరు 2, సోమవారం) ఒక ప్రకటన విడుదల చేసాయి.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు షాక్
Dec 2 2019 4:09 PM | Updated on Dec 2 2019 4:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement