పీఎన్‌బీ స్కామ్‌ కేసు మోదీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ | Mumbai Court Issues Non-Bailable Warrant Against Nirav Modi | Sakshi
Sakshi News home page

Apr 8 2018 6:06 PM | Updated on Mar 21 2024 7:44 PM

పీఎన్‌బీ స్కామ్‌ కేసుకు సంబంధించి బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ, గీతాంజలి జెమ్స్‌కు చెందిన మొహుల్‌ చోక్సీలకు సీబీఐ కోర్టు ఆదివారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. తప్పుడు పత్రాలతో వీరు పీఎన్‌బీ నుంచి భారీ మొత్తంలో రుణాలు పొంది వాటిని దారిమళ్లించిన వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement