షమీ (4/66), ఉమేష్ యాదవ్ (4/41) సంచలన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు పట్టు దొరికింది. టీమిండియాను ఎందుకు పిలిపించుకున్నాం అనుకునేలా ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు విరాట్ సేన చుక్కలు చూపిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 243 పరుగులకే చాప చుట్టేసి, ఫాలో ఆన్ ఆడిన విండీస్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 21 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది
Jul 24 2016 5:42 PM | Updated on Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement