ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి | saina-nehwal-loses-to-carolina-marin-in-the-final | Sakshi
Sakshi News home page

Mar 9 2015 7:27 AM | Updated on Mar 22 2024 10:59 AM

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో 16-21, 21-14, 21-7 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమి చెంది అభిమానులను నిరాశ పరిచింది. ఆద్యంతం ఉత్కంఠం రేపిన ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. అయితే తొలిసెట్లో సైనా నెహ్వాల్ గెలిచి ట్రోఫీపై ఆశలు పెంచినా.. మిగతా రెండు సెట్లలో మాత్రం సైనాకు చుక్కెదురైంది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ తరుపున ఫైనల్ కు చేరిన క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించినా.. చివరి అడ్డంకిని మాత్రం దాటకలేకపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement