మొయిన్ అలీ అజేయ శతకం | Moeen and Root win the day for England | Sakshi
Sakshi News home page

Dec 16 2016 9:29 PM | Updated on Mar 21 2024 8:55 PM

భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ తీసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement