కేఎల్ రాహుల్ బ్యాటింగ్ రికార్డు | kl rahul batting record | Sakshi
Sakshi News home page

Dec 18 2016 5:45 PM | Updated on Mar 21 2024 8:55 PM

ఇంగ్లండ్ తో చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో చెలరేగిన రాహుల్.. చెన్నైలో ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా ఘనత సాధించాడు. రాహుల్ 193 పరుగులు వ్యక్తిగత స్కోరును సాధించే క్రమంలో బీకే కుందేరేన్ రికార్డును బద్దలు కొట్టాడు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement