వేలం పాటలో కోట్లు కుమ్మరించారు | IPL Auction 2017: England's Ben Stokes, Tymal Mills are top buys | Sakshi
Sakshi News home page

Feb 21 2017 6:48 AM | Updated on Mar 21 2024 8:11 PM

అంచనా నిజమైంది. ఆట ఉంటే చాలు అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేకపోయినా.. కోట్లు కుమ్మరించడానికి తాము సిద్ధమేనని ఫ్రాంచైజీలు మరోసారి నిరూపించాయి. సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదో సీజన్‌ ఆటగాళ్ల వేలం పాటలో ఇంగ్లండ్‌ క్రికెటర్లతోపాటు ఇతర ఆటగాళ్లకు కాసుల పంట పడింది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement