పుష్కరాలను చంద్రబాబే తీసుకొస్తున్నారా? | YSRCP MLA G. Srikanth reddy slams Chandrababu naidu over publicity dramas | Sakshi
Sakshi News home page

Aug 5 2016 2:27 PM | Updated on Mar 21 2024 7:52 PM

'నదుల్లో 12 ఏళ్లకు ఒకసారి సహజంగానే వచ్చే పుష్కరాలను స్వయంగా తానే తీసుకొస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. నదిలోకి పుష్కరుణ్ని సైతం ఆయనే ఆహ్వానిస్తారేమో!' అని ఏపీ ముఖ్యమంత్రి తీరును ఎద్దేవా చేశారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement