'ఏర్పేడు ప్రమాదంలో కుట్రకోణం' | ys jagan mohan reddy visit Munagalapalem | Sakshi
Sakshi News home page

Apr 23 2017 2:29 PM | Updated on Mar 21 2024 7:47 PM

ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement