యుగానికి ఒక్కరే పుడతారు: వైఎస్ జగన్ | ys jagan mohan reddy tribute abdul kalam in assembly | Sakshi
Sakshi News home page

Aug 31 2015 10:03 AM | Updated on Mar 22 2024 11:13 AM

భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం అని ఏపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. కలాం మృతికి ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కలాం మరణ వార్త దేశవ్యాప్తంగా తనతో పాటు...అందరినీ ఎంతగానో కలచివేసిన సంఘటన. కలాం లాంటి వ్యక్తులు యుగానికి ఒక్కరే పుడతారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement