నోట్ల లొల్లి.. ఇక ఆర్‌బీఐ వద్ద | You can deposit demonetised notes only at rbi | Sakshi
Sakshi News home page

Dec 31 2016 3:38 PM | Updated on Mar 22 2024 11:05 AM

రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే గడువు ముగిసింది. ఇక కేవలం ఆర్‌బీఐ వద్ద మాత్రమే ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌ ఆర్‌బీఐ వద్ద నోట్ల మార్పిడి కోసం శనివారం ప్రజలు ఎగబడ్డారు. అయితే ఆర్‌బీఐ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఇక్కడకు రావాలంటూ గేటు వద్ద నుంచే వారిని తిప్పిపంపుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement