నయీం కేసులో యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ అరెస్టు | Yadadri Sub-registrar arrested in Nayeem Case | Sakshi
Sakshi News home page

Sep 14 2016 5:43 PM | Updated on Mar 21 2024 6:46 PM

నయీం కేసులో ఎంతటి వారికైనా చట్టప్రకారం శిక్షలు తప్పవని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తమ పార్టీ అయినా, వేరే పార్టీ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement