కాల్ మనీ వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం | Woman attempts suicide | Sakshi
Sakshi News home page

Dec 19 2015 6:50 AM | Updated on Mar 21 2024 8:11 PM

వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో 'కాల్ మనీ' లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఆరీఫున్నీసా శుక్రవారం నిద్రమాత్రలు మింగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరీఫున్నీసా భర్త హసన్‌వలీ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement