చార్జీలు తగ్గించకపోతే 26న డిపోల ముందు ధర్నా | will go on agitation if apsrtc charges do not come down, says ambati rambabu | Sakshi
Sakshi News home page

Oct 24 2015 3:18 PM | Updated on Mar 22 2024 10:49 AM

ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ఇక్కడ డీజిల్ ధరలు తగ్గుతున్నా కూడా ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement