నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ బంకర్లను భారత సైన్యం తునాతునకలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. భారత ఆర్మీ ప్రయోగించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పాకిస్తానీ బంకర్‌ను తుక్కుతుక్కు చేసేసింది.
May 8 2017 11:35 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement