నల్లడబ్బును మార్చుకునేందుకు ఓ ప్రైవేటు బ్యాంక్ సహకారంతో బినామీ అకౌంట్లు తెరిచి, డిపాజిట్‌లు చేసిన ఓ కాలేజీ చైర్మన్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లోని మహాత్మా గాంధీ మహిళా కళాశాల చైర్మన్ కాంతారావు తన వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు వ్యూహాన్ని రచించాడు.