మోసాలతో బాబు పాలన: పార్థసారథి | vellampalli srinivas takes on chandra babu | Sakshi
Sakshi News home page

Dec 13 2016 1:29 PM | Updated on Mar 22 2024 11:22 AM

వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. వేలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, బడా వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement