అలంకార్ సెంటర్‌లో ఉద్రిక్తత | valmiki boyalu dharna for reservation | Sakshi
Sakshi News home page

Jul 9 2016 2:39 PM | Updated on Mar 22 2024 10:59 AM

వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం విజయవాడ అలంకార్ సెంటర్‌లో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్‌లను తీర్చాలని కోరుతూ.. కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement