ఓ వద్ధుడిని అతిక్రూరంగా మర్డర్ చేస్తూ ఆ వీడియోను ఫేస్ బుక్ లైవ్ లో బ్రాడ్ కాస్ట్ చేశాడు ఓ ఘరానా హంతకుడు. అమెరికాలోని ఓహియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్టెఫెన్స్ అనే నరహంతకుడు, రాబర్ట్ గాడ్విన్ అనే 74 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు.
Apr 18 2017 2:08 PM | Updated on Mar 21 2024 7:48 PM