'అమరావతి.. భ్రమరావతిలా కనిపిస్తోంది.' | undavalli arun kumar release bramaravathi booklet | Sakshi
Sakshi News home page

Aug 27 2016 1:09 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేక వివాదాలకు కారణమవుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగున్న అక్రమాలు, అన్యాయాలపై 'భ్రమరావతి' పేరుతో ఆయన బుక్లెట్ విడుదల చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement