ఎల్బీనగర్లో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న సాయినాథ్, లిఖిత్ కుమారులిద్దరూ నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. నిన్న (మంగళవారం) స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులను ఆరా తీశారు.