బీచ్‌లో రెండు మృతదేహాలు లభ్యం | two bodies recover in visakha beach | Sakshi
Sakshi News home page

May 29 2015 12:26 PM | Updated on Mar 21 2024 8:58 PM

విశాఖపట్టణంలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో గురువారం గల్లంతైన యువకుల్లో ఇద్దరి మృతదేహాలు ఉదయం లభించాయి. మృతదేహాలు శుక్రవారం ఉదయం బీచ్‌ ఒడ్డుకు చేరుకున్నాయి. మరో మృతదేహం లభించాల్సి ఉంది. వివరాలు.. విశాఖ జిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన అలకు గల్లంతైన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement