తమిళ రాజకీయాల్లో రోజుకో మలుపు | TTV Dinakaran sacks another minister P Thangamani from party post | Sakshi
Sakshi News home page

Aug 29 2017 6:48 AM | Updated on Mar 20 2024 11:59 AM

అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సీఎం పళని స్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement