ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు: కేసీఆర్‌ | TRS legislature meeting in party office | Sakshi
Sakshi News home page

Dec 16 2016 7:23 AM | Updated on Mar 21 2024 8:55 PM

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్ పీ సమావేశంలో అసెంబ్లీ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన మార్గాలపై నేతలతో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement