టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దసరా కానుక | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దసరా కానుక

Published Mon, Oct 10 2016 6:28 AM

టీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకానుక ఇచ్చారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు. ఈ మేరకు ఆదివారం 9 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement