పట్టాలు తప్పిన రైలు ఇంజిన్ | trains cancelled due to track work | Sakshi
Sakshi News home page

Sep 19 2015 11:25 AM | Updated on Mar 22 2024 11:04 AM

నగరంలోని ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. రైలు పట్టాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement