జంట జలాశయాలకు సందర్శకుల తాకిడి | tourists visited projects | Sakshi
Sakshi News home page

Sep 26 2016 8:59 AM | Updated on Mar 22 2024 11:25 AM

జంట జలాశయాలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఆరేళ్ల తరువాత గండిపేట (ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో జలకళ సంతరించుకోవడంతో కొత్తనీటి కళకళలు చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement