బిహార్‌లో మరో టాపర్స్‌ స్కామ్! | toppers scam again bihar and topper is missing | Sakshi
Sakshi News home page

Jun 3 2017 10:26 AM | Updated on Mar 22 2024 10:55 AM

గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం వెలుగుచూసింది. ప్లస్ టు ఫలితాలు విడుదలైన రోజు నుంచి టాపర్‌గా నిలిచిన గణేష్ కుమార్ కనిపించకుండా పోయాడు. ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement