ఈడ్చి..స్విమ్మింగ్‌ పూల్‌లో పడేశారు | 'Throw her in!' Shocking moment an elderly woman is body slammed to the ground and hurled into a swimming pool along with her dog after she asked rowdy teens to turn down the noise | Sakshi
Sakshi News home page

May 8 2017 7:27 PM | Updated on Mar 22 2024 11:26 AM

పార్టీలో శబ్దాన్ని కొంచెం తగ్గించాలని కోరిన ఓ మహిళను కొంతమంది తీవ్రంగా అవమానించారు. రిసార్ట్‌లో పార్టీ చేసుకుంటున్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిల బృందం పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ను పెట్టింది. దీంతో మిగిలిన వారికి అది ఇబ్బందిగా మారడంతో వారి వద్దకు వెళ్లిన మహిళ సౌండ్‌ తగ్గించాలని కోరింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement