జలాశయం గేటు విరిగి.. ఇద్దరు మహిళల గల్లంతు | thatipudi reservoir gate breaks, two women go missing | Sakshi
Sakshi News home page

Jan 21 2017 11:15 AM | Updated on Mar 21 2024 8:44 PM

తాటిపూడి జలాశయం గేటు విరగడంతో అక్కడకు సమీపంలో దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఉన్న తాటిపూడి జలాశయం గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement