కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల | Telangana Government Releases New Districts Maps | Sakshi
Sakshi News home page

Aug 26 2016 7:26 PM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నకొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరోవైపు జిల్లాల డ్రాప్ట్పై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 5వేలకు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement