ఎస్సీలను అన్నివిధాలుగా మోసం చేస్తున్నారని టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సభలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవుల విషయంలోనూ ఎస్సీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Apr 14 2017 12:28 PM | Updated on Mar 21 2024 8:58 PM