తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్! | TDP leaders Illigal activities | Sakshi
Sakshi News home page

Dec 13 2015 9:51 AM | Updated on Mar 21 2024 7:52 PM

అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకుని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ (అధికవడ్డీలకు అప్పులిచ్చే) ముఠాకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నది అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులేనని తేలింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement