రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు | tdp cadre over action in emmiganuru | Sakshi
Sakshi News home page

Dec 30 2016 6:32 PM | Updated on Mar 22 2024 11:06 AM

అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో తెలుగు తమ్ము‍ళ్లు రెచ్చిపోయారు. స్థానిక దుకాణాల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement